రిచ్ గా ఉండడం అంటే నీ అంతకు నీవు ఉండి వాళ్లంతకు వాళ్ళు ఉండి వాళ్లకు ఏమీ లేదని మాట్లాడు కోవడమేనా నీ యొక్క స్వభావం మరి నీ పరిజ్ఞానం వాళ్ల లైఫ్ వాళ్లకు నచ్చినట్లుగా ఉంటారు వాళ్ళ లైఫ్ గురించి నీకెందుకు మాట్లాడుకోవడం ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకోవడం గానీ వాళ్లని చులకన చేసి మాట్లాడుకోవడం నీకు ఆనందమేమో వాళ్లకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా ఈ సమాజంలో కొందరు మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్లు ఎప్పుడు పక్క వాళ్ళ గురించే మాట్లాడుతారు పక్క వారు ఎప్పుడూ బాధపడుతారని చూసుకుంటూ ఉంటారు వాళ్లకు అదే ఆనందం అదే వీళ్ళ రిచ్ నెస్ వీళ్లు ఎలాంటి వారు అంటే ఎప్పుడు వాళ్లే బాగుండాలి పక్క వారు నాశనం అయితే చాలా సంతోషపడతారు వీళ్లది ఎలాంటి బుద్ధి అంటే నేను నాశనం అయిపోయిన సరే వాడు కూడా నాశనం కావడం వీళ్లకు చాలా సంతోషం మన కొటేషన్ ఇలాంటిది అంటే మనం నాశనమైనా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాగుపడవద్దు అనే సిద్ధాంతం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రిచ్ గా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద బంగ్లాలలో జీవించవచ్చు కానీ పేదవాడు చిన్న గుడిసెలో జీవించవచ్చు బాగా డబ్బు ఉన్నవాళ్లు మంచి హోటలలో భోజనం చేయవచ్చు పేదవాడు వారి ఇంట్లో జొన్న సంకటినైనా తింటాడు డబ్బు ఉన్నవాళ్లు చాలా విలాసవంతమైన జీవితం గడపవచ్చు ఒకటి మాత్రం గుర్తు పట్టుకోండి ఒక దగ్గర మాత్రం తేడా లేదు అది ఏమిటి అంటే “మనిషి మరణించినప్పుడు ఇద్దర్నీ కలిపేది మట్టిలోనే ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి” దయచేసి ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి వాళ్ల మనసులో ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు ఇదే నా యొక్క మనవి.




Leave a Reply